Tuesday, 28 July 2026 11:38:38 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ప్రజా సమస్యల  పరిష్కారం  కోసమే జనతా వారధి

బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్

Date : 19 January 2026 10:10 PM Views : 128

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "జనతా వారధి" కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిందని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్. మాధవ్ పిలుపు మేరకు, బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సూచన మేరకు, బిజెపి సీనియర్ నాయకులు చల్లా దామోదర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ ఆద్వర్యంలో జనతా వారధి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జనతా వారథి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిజెపి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ మండల కేంద్రమైన పాములపాడు లో గత కొన్ని సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని పడగొట్టి, వెంటనే నూతన భవనం ఏర్పాటు చేయాలని, గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు, వితంతువులు, చిన్నపిల్లలకు ప్రాథమిక చికిత్స లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య ఉప భవనాన్ని తొలగించి, నూతన భవనాన్ని నిర్మించాలని తెలిపారు. ప్రజల నుండీ వచ్చిన వినతి పత్రాలను తహసిల్దార్- జి.సుభద్రమ్మ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రుద్రవరం గ్రామ బిజెపి నాయకులు చంద్రారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :