Sunday, 13 September 2026 03:40:30 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

తెలుగు దినపత్రిక క్యాలండర్ లను ఆవిష్కరించిన డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు

Date : 01 February 2026 08:29 AM Views : 144

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజవర్గ ప్రతినిధి కలబండి.అంకన్న ఆధ్వర్యంలో పాములపాడులోని, మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కేంద్ర అధ్యక్షులు కల్లూరి.పెద్ద మస్తానయ్య, ఎంపీడీవో కార్యాలయ ఏఓ- ఎం.సరళ, సీనియర్ అసిస్టెంట్ సి.రామసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ కలాం, సోషల్ వర్కర్ కలబండి.నాగరాజు, వెలుగు ఏపీఎం- ఏ.ఉమామహేశ్వరి, సిసి-కృష్ణారెడ్డి, వీఆర్వో- మక్బూల్, ఎంసిఓ- చెంచయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలియాజ్, నటరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ టిఏ లు- ఫయాజ్, శ్రీకాంత్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కుర్మయ్య, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్- కలబండి.విజయభాస్కర్, భాగ్యలక్ష్మి, విబికే- కె.భాస్కర్, సోషల్ మీడియా ప్రతినిధులు ప్రవీణ్, తదితర ప్రభుత్వ అధికారులతో, సోషల్ మీడియా ప్రతినిధులతో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబు, టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ కల్లూరి పెద్ద మస్తానయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి.ఖాజాబీ, తదితర అధికారులు మాట్లాడుతూ ప్రజా అంకితం తెలుగు దినపత్రికల చిరుకాలంలోనే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే, కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన వార్తా కథనాలతో అందరి మన్ననలు పొందడం జరిగిందని అన్నారు. వార్త పత్రికలు దేశ స్వతంత్రానికి ముందు నుండి మారుమూల ప్రాంతాలు మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా కూడా ప్రతిరోజు ఉదయమే మనకి వార్తా సమాచారాన్ని మన వరకు చేరవేస్తున్నాయన్నారు. వార్త పత్రికలు ఉన్నందువలననే ప్రతి ఒక్క సమాచారాన్ని ఏర్పాటుకు అప్పుడు మనమందరము తెలుసుకోగలుగుతున్నాం అన్నారు. సామాన్య కార్యకర్త మొదలుకొని దేశ నేత వరకు ప్రతి ఒక్కరి అభివృద్ధి కొరకు వార్తా పత్రికలు కృషి చేస్తాయన్నారు. కనుక మనమందరము ఇటువంటి పత్రికలకు తమ సహాయ సహకారాలు అందించి పత్రిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: