Saturday, 12 September 2026 09:30:15 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఎస్ఐఆర్-2026లో భాగంగా ప్రత్యేక ప్రచార దినాలు

18 సంవత్సరాలు నిండిన యువతి,యువకులు ఓటు హక్కుకు నమోదు చేసుకోండి :- జి.సుభద్రమ్మ (తహసిల్దార్)

Date : 21 August 2026 05:55 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) మార్గదర్శకాల మేరకు, 01.07.2026ను అర్హత తేదీగా నిర్ణయించి రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ ఐ ఆర్-2026)లో భాగంగా, 31.07.2026 నుండి 30.08.2026 వరకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆగస్టు-22, 23, 29 మరియు 30 తేదీలలో (శనివారాలు, ఆదివారాలు) పాములపాడు మండలంలోని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు ఏఈఆర్ఓ/ తహసిల్దార్ జి.సుభద్రమ్మ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జి.సుభద్రమ్మ మాట్లాడుతూ ప్రత్యేక ప్రచార దినాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవల్ అధికారి (బి ఎల్ ఓ) ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. బిఎల్ఓ లు తమ వద్ద ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-8ఏ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మరియు ఏఎస్ డిడి జాబితా వివరాలతో పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, అవసరమైన సమాచారాన్ని అందిస్తారన్నారు.డ్రాప్ట్ ఓటర్ల జాబితాలో పేరు లేని, అర్హత కలిగిన వ్యక్తులు ఈ ప్రత్యేక ప్రచార దినాల్లో ఫారం-6 ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే, ఓటర్ల జాబితాలో పేర్లు / వివరాలకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నవారు ఫారం-7 ద్వారా, వివరాల్లో మార్పులు లేదా సవరణలు అవసరమైన వారు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన యువ ఓటర్లు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :