Friday, 11 September 2026 10:15:28 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ లకు ఆరుగురు విద్యార్థుల ఎంపిక:-వి.నాగ రవీంద్ర(మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్)

Date : 19 August 2026 08:29 PM Views : 137

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ 2025- 2026 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉపకార వేతనము ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఏపీ మోడల్ స్కూల్ నుండి ఆరుగురు విద్యార్థులు ఏ.పూజ వైష్ణవి, పి.జాయ్ స్టిల్లా, బి.పవన్ కళ్యాణ్, పి.లక్ష్మీ నారాయణ, ఎల్.రాజ వర్ధన్, ఎం.ప్రేమ రాజు లు ఎంపిక కావడం జరిగిందనీ ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర తెలియజేశారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థులను, తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను కళాశాల ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక కాపాడిన విద్యార్థులకు 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరము 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థి దశ నుండి కష్టపడి చదివితే, ఎన్నో విజయ శిఖరాలను అధిరోహించవచ్చని ప్రిన్సిపాల్-వి.నాగ రవీంద్ర తెలియజేశారు. పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: