Wednesday, 29 July 2026 01:41:39 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో వేనాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ఓటు వేయండి ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 13 December 2025 12:05 AM Views : 229

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో వేనాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ఓటు వేయండి ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లలో నెల్లూరు న్యాయవాదుల సంఘం సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని సంఘీభావం తెలుపుతూ న్యాయవాదులను కోరారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించి నెల్లూరు సంఘం సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రచార నిమిత్తం కర్నూలు న్యాయవాదుల సంఘం ఆయన న్యాయవాదులను మొదటి ఓటు అభ్యర్థన చేయడం జరిగినది అదేవిధంగా ఆయనకు కర్నూలు న్యాయవాదులందరూ సంఘీభావం అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత న్యాయవాదులకు ఏమి చేస్తానని అనేక వాగ్దానములు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగనాథ్, ఓంకార్, ప్రభాకర్ రెడ్డి, చిన్నయ్య, నవీన్, నరసింహులు, మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళల న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొని, ఆయనకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆయన కూడా నన్ను కర్నూలు న్యాయవాదులు అభినందించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొని కర్నూలు న్యాయవాదుల సంఘం నందు మీటింగ్ ఏర్పాటు చేసి, ఆయనను అభినందించడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :