Tuesday, 15 September 2026 08:27:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బూటక ఎన్కౌంటర్ లపై న్యాయ విచారణ జరిపించాలి

ఐఎఫ్ టియు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు

Date : 22 November 2025 10:02 PM Views : 317

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : మనువాద పాసిస్ట్ పాలకులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మావోయిస్టుల పైన ఆదివాసీల పైన దాడులు చేస్తూ ఎన్కౌంటర్ పేర్లతో హత్య చేస్తా ఉంది ఈ బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని నందికొట్కూరు పట్టణంలోని, అంబేద్కర్ సర్కిల్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమానికి ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి కే.అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వై.నరసింహులు మాట్లాడుతూ భారతదేశంలో అనేక పోరాటలు జరిగాయి. కానీ ఆదివాసీల పోరాటం ఎంతో ప్రాముఖ్యమైనది ఆదివాసి పోరాటంలో కాను, గుండా దూర్, బిర్సా ముండా రామ్ జి.గుండు, కొమరం భీమ్, తదితర అనేక ప్రముఖులు ఆదివాసి పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి వలసకాలం నుండి భారతదేశంలో ఉన్న అటవీ ఖనిజా సంపదను కాపాడుతూ, ఆదివాసులపై జరుగుతున్న దాడులను ఆకృత్యాలను ఎదుర్కొన్న ప్రయత్నంలో అమరులైనారన్నారు. నేడు భారతదేశంలో మనువాద పాలకులు మావోయిస్టులను అభివృద్ధి పేరుతో ఆదివాసీలను సంక్షేమం పేరుతో సంపదను రక్తంతో తూచి వారిపై దాడులు హత్యలు చేస్తూ కార్పొరేట్ కంపెనీల అత్యాశకు ఆదివాసీలను వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ నాయకులను బూటక ఎన్కౌంటర్ చేస్తా ఉందని వెంటనే నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు మాట్లాడుతూ దేశ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులైన అంబానీ ఆదాని కంపెనీలకు అప్పజెప్పడం కోసం నరేంద్ర మోడీ పాసిస్ట్ పాలన కొనసాగిస్తూ మావోయిస్టు నాయకులైన హీఢ్మ్. రాజి, టెక్ శంకర్ తదితరులను ఎక్కడినుంచి తీసుకొచ్చి ఎన్కౌంటర్ల పేర్లతో రాజ్యం హత్య చేసింది వీటిని వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని ఆయన కేంద్ర ప్రభుత్వం హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మావోయిస్టుల పైన జరుగుతున్న దాడులను బూటక ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కమ్యూనిస్టు పార్టీలు ఈ ఎన్కౌంటర్లు వ్యతిరేకిస్తున్న గాని లెక్కచేయక ఆదివాసులపై దాడులు చేస్తూ వారికి రక్షణగా ఉన్న మావోయిస్టులను అత్యంత పాశవికంగా హత్య చేస్తా ఉందన్నారు. ఈ హత్యలను సుప్రీంకోర్టు ద్వారా విచారించి బాధ్యులను కఠినంగా శిక్షించి ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పూనుకోవాలని, ఆదివాసీల సమస్యలను పరిగణలోకి తీసుకొని నెరవేరాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నంద్యాల జిల్లా అధ్యక్షులు పి.మజీద్ మియా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పకీర్ సాహెబ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్, మహిళా సంఘం నాయకురాలు హుసేనమ్మ అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రమణయ్య, ఎల్లనాయుడు, పుల్లన్న, పిడిఎస్యు జిల్లా నాయకులు కే.ఆది, సిఐటియు నాయకులు ఉస్మాన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజు, తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: