Tuesday, 28 July 2026 11:46:20 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తాలూకా బాడీ సమావేశం

Date : 31 December 2025 07:32 AM Views : 207

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కల్లూరి పెద్ద మస్తానయ్య సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ గారి ఆఫీస్ ఆత్మకూరు నందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తాలూకా బాడీ సమావేశము కల్లూరి పెద్ద మస్తానయ్య తాలూకా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది ఈ సమావేశం నందు 1.2026 సభ్యత్వము అన్ని డిపార్ట్మెంట్లలో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అనేది 2. అన్ని డిపార్ట్మెంట్లలో ఏమైనా సమస్యలు ఉంటే ఆత్మకూరు బాడీ సమస్యలను తీర్చాలని, జిల్లా సమస్యలు ఉంటే జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప వారి దృష్టికి తీసుకొని వెళ్లాలని, రాష్ట్రస్థాయి సమస్యలను రాష్ట్ర అధ్యక్షులు కే సూర్యనారాయణ సార్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని బాడి నిర్ణయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు బాడి జనరల్ సెక్రెటరీ సి.చంద్రశేఖర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రెసిడెంట్ బి శ్రీనివాసులు మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేల్పనూరు, ట్రెజరర్ వై వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్ ఎస్ ఆర్ బి సి సబ్ డివిజన్-2 కరివేన వైస్ ప్రెసిడెంట్ పి ప్రసాద్ రావు, సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఎం జనార్దన్ రావు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ ఎస్.కె ఎన్ జుబేదాబేగం మెడికల్ ఆఫీసర్ ప్రాథమిక కేంద్రం గోకవరం, ఎం రసూల్, సిరి కల్చర్ డిపార్ట్మెంట్ పద్మావతి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పి భారతమ్మ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డి నాగ దస్తగిరి సిరి కల్చర్ డిపార్ట్మెంట్, సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: