ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా బండి ఆత్మకూరు మండలంలోని, జి.సి. పాలెం గ్రామం మరియు బోధనం గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం ఒక్కో గ్రామానికి రూ.40 లక్షలు చొప్పున మంజూరు కావడంతో నేడు ఆయా గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజలు వేల్పనూరు నందు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సత్కరించి కృతఙ్ఞతలు తెలపడం జరిగింది.
Admin
E Nivas News