Monday, 14 September 2026 02:59:57 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలుగా ఎంపికైన గౌరు. చరిత రెడ్డికి ఘనంగా సన్మానం చేసిన పాములపాడు మండల నాయకుడు జి.హరిప్రసాద్ యాదవ్

Date : 24 December 2025 03:09 PM Views : 532

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి మండల నాయకుడు జి.హరి ప్రసాద్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా నూతన అధ్యక్షురాలుగా ఎంపికైన గౌరు.చరిత రెడ్డికి పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాములపాడు మండల నాయకుడు & మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్- జి.హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ నందికొట్కూరు నియోజవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు.వెంకట్ రెడ్డి, పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి లు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తమ నియోజకవర్గాలలోనే కాకుండా జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తలను స్నేహపూర్వకంగా కలుపుకొని ముందడుగు వేసే మంచి గుణము ఆ కుటుంబానిదని అన్నారు. ఏ నాయకుడు గానీ, ఏ కార్యకర్తగాని కష్టాల్లో ఉంటే మేమున్నామని మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చే కుటుంబం వారిదని అన్నారు. వారు చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి నంద్యాల జిల్లా అధ్యక్షురాలుగా ఎంపిక చేసినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల నాయకులు హరినాధ రెడ్డి, శివ శంకర్ స్వామి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :