Sunday, 13 September 2026 02:28:55 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

డీఎస్సీ-2003 వారికి పాత పెన్షన్ వర్తింపు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం - పిఆర్టియు

Date : 24 June 2026 12:37 AM Views : 123

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ మెమో-57 ప్రకారం, వివిధ కారణాల వలన సాంకేతికంగా సిపిఎస్ అమలు తర్వాత ఉద్యోగ నియామకం పొందిన వారికి, వారికి అర్హత వున్న, పాత పెన్షన్ వర్తింపు చేస్తూ నేడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి లు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల, ఆయనకు డీఎస్సీ-2003, మరియు ఇతర ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వలన డీఎస్సీ-2003 ద్వారా నియమితమైన దాదాపు 7000 మంది ఉపాధ్యాయులు సిపిఎస్ నుంచి ఓపిఎస్ లోకి రావడం వలన, సామాజిక, ఆర్థిక భరోసా కలుగనుందని పేర్కొన్నారు. ఇది పిఆర్టియు ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె.శ్రీనివాసులు నాయుడు, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకత్వం నిరంతర కృషి సల్పడం వలన సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ఇదే సానుకూల ధోరణితో ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, పెండింగ్ డిఎ లు విడుదల చేయాలని, ఇతర బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: