Thursday, 30 July 2026 01:31:48 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, తమలోని నైపుణ్యతను వెలికి తీస్తాయి

ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

Date : 15 December 2025 07:56 PM Views : 316

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు డివిజన్ స్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు ఈరోజు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ టిడిపి అధ్యక్షులు వేణుగోపాలరావు తో కలిసి సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దిన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, తమలోని నైపుణ్యతను వెలికితీస్తాయని అన్నారు. చదువుతోపాటు, క్రీడలలో కూడా తమ ప్రతిభ పాటలను చాటి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ శివకుమార్, ఆత్మకూరు డివిజన్ లోని అన్ని మండలాల ఎంఈఓ లు, హెచ్ఎంలు, పిఈటిలు, ఉపాధ్యాయులు, టిడిపి నాయకులు మున్నా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :