ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మున్సిపాలిటీ 6వ వార్డులో శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి సహకారంతో అత్తయ్ రసూల్, 6వ వార్డ్ టిడిపి అధ్యక్షుడు ఎస్ఎండి గౌస్ ఆజం, ముఫ్తీ నూర్ మొహమ్మద్ లు మజీద్ కి సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పట్టణ టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్. రఫీక్, ఏ.న్యామతుల్లా, వార్డ్ ఉపాధ్యక్షుడు ఆవులు రసూల్, గౌండ షఫీ ఉల్లా, కాంట్రాక్టర్ వెన్న శ్రీధర్ రెడ్డి, మున్సిపాలిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News