Sunday, 13 September 2026 01:47:28 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

పదవి విరమణ పొందిన మోమిన్ వలిని ఘనంగా సన్మానించిన పిఆర్టియు నాయకులు, ఉపాధ్యాయ బృందం

Date : 30 June 2026 11:10 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : నేడు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ నేటితో పదవీ విరమణ పొందిన ఎం.మోమిన్ వలి ని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, మిత్రులు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఎం.అయూబ్ అహ్మద్, పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ బాబు, మాట్లాడుతూ మోమిన్ వలి తన జీవిత కాలంలో విద్యాభివృద్ధి కోసం చేసిన సేవలను కొనియాడారు.

దాదాపు 3 దశాబ్దాల తన ఉపాధ్యాయ జీవితంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత చేర్చిన ఘనత ఆయనది అని అన్నారు. తన సర్వీస్ లో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆయన, వారి వద్ద శిక్షణ పొందిన వారి విద్యార్థులు వారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తాలూకా పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇబ్రహీం, కె.హుస్సేన్ సాహెబ్, పి.నూర్ మొహమ్మద్, రామిరెడ్డి, జిల్లా నాయకులు ఎం.చంద్రశేఖర్, ఆత్మకూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.ప్రదీప్ కుమార్, జి.హనుమంతు, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్ కలిముల్లా, పాములపాడు మండల అధ్యక్షడు ఎ.సాంబ శివుడు, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్ మొయినుద్దీన్, నంద్యాల మండల అధ్యక్షుడు కలిముల్లా వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, బంధుమిత్రులు , స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :