Tuesday, 15 September 2026 10:48:01 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అందరికీ ఆదర్శప్రాయుడు స్వాతంత్ర సమరయోధుడు, దళిత ముఖ్యమంత్రి దామోదరం.సంజీవయ్య

ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 14 February 2026 10:01 PM Views : 233

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, నంద్యాల చెక్ పోస్ట్ సెంటర్ లో దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం.సంజీవయ్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జాయింట్ కలెక్టర్ నూర్ అహమ్మద్, ఏపీ.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి. రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మరియు సాంఘిక సంక్షేమ శాఖ డి.డి- రాధిక పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ దామోదరం సంజీవయ్య గురించి వక్తలు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ స్వర్గీయ దామోదరం.సంజీవయ్య నిరుపేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను కొనియాడారు. దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి మరియు తొలి దళిత ముఖ్యమంత్రి ఫిబ్రవరి-14, 1921న కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామంలో జన్మించడం జరిగింది. అలాగే మే 8,1972 వ తేది మరణించడం జరిగింది.అని 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసి, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయ్యాడు మరియు తొలి దళిత అధ్యక్షుడు, సంయుక్త మద్రాసు, ఆంధ్రరాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌లో అనేకసార్లు మంత్రిగా పనిచేశాడు.1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్య కృషి పారిశ్రామి కాభివృద్ధికి తెలుగు భాష వాడుకను పెంచాడు, భూసంస్కరణలు అమలు చేశాడు. గాజులదిన్నె,వరదరాజుల స్వామి ప్రాజెక్టులు ప్రారంభించి రాయలసీమకు సాగునీరు అందించాడు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, గనుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు బాగా స్వాములు కావాలని సూచించారు. కర్నూలు జిల్లాకు స్వర్గీయ దామోదరం.సంజీవయ్య పేరు పెట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, దళిత నాయకులు, విద్యార్థులు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: