Wednesday, 29 July 2026 08:23:01 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఎఫ్ టి యు ఏ.ఐ.సీ.సీ టు యు ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గోడపత్రిక విడుదల చేసిన నాయకులు

Date : 10 February 2026 08:26 PM Views : 161

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : మంగళవారం నాడు నందికొట్కూరు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఈనెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ అఖిలభారత రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నరసింహులు, ఐఎఫ్టియు నంద్యాల జిల్లా అధ్యక్షులు పి.మజీద్ మియా, అఖిల భారత కిసాన్ రాష్ట్ర నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు, తదితర నాయకులతో కలిసి గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని, విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుకరణ ఆపాలని కనీస వేతనం 30,000 చెల్లించాలని అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం వర్కర్లకు, మున్సిపల్, వర్కర్స్ తదితర స్క్రీన్ వర్క్ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ముఠా ఆటో బిల్డింగ్ తోపుడు బండ్లు అసంఘటితరంగా కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ తో కూడిన సమగ్ర చట్టం చేయాలని, విద్యుత్తు సవరణ, విత్తనాల సవరణ బిల్లును రద్దు చేయాలి రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు గుర్తింపు కార్డులకు రుణాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను రద్దు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో అమలు చేయాలని, 200 రోజులు పని దినాలు కల్పించి, 7 వందలు కూలి ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని, ఈపీఎస్ఎఫ్ పెన్షన్ సౌకర్యం 9 వేల రూపాయలు మినిమం ఇవ్వాలని, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ టైం స్కేల్ తదితర ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో ఆ దేశ ఒప్పందంలో భాగంగా మన పంటలు నష్టం జరిగే విధంగా మొక్కజొన్న తదితర పంటలను విదేశాల నుండి దిగుమతి తీసుకోవడం వలన మన దేశ రైతులు దివాలా తీసే పరిస్థితి అన్నారు. తక్షణమే అమెరికా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా ఈ సమ్మెను చేపట్టడం జరుగుతుందని కార్మికులు, కర్షకులు అందరూ పాల్గొని 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టు యు నాయకులు వెంకటరమణ, కురుమన్న, శ్యామ్, హనుమంతు, ఏఐసీసీటుయు నాయకులు లింగాల శ్రీనివాసులు, ప్రసాద్, ప్రగతిశీల మహిళ సంఘం నాయకులు ఎస్.బిబి, చూరీబి, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: