Sunday, 13 September 2026 12:49:11 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

అఖిలభారత పులుల గణన జరుగుతున్నందున శ్రీశైలం పాదయాత్రకు వెళ్లే భక్తులు ఈ సమాచారాన్ని తెలుసుకోండి

ఆత్మకూరు టైగర్ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్

Date : 08 January 2026 09:54 PM Views : 264

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వు ప్రాంతాలలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిలభారత పులుల గణన కార్యక్రమాన్ని 2026 సంవత్సరానికి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, సబ్ డిఎఫ్ఓ భవిత లు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్, సబ్ డిఎఫ్ఓ భవిత లు మాట్లాడుతూ జాతీయస్థాయి కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులోని, ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఫెజ్ దశలో 600ల మైరా కెమెరా ట్రాపుల ద్వారా పులుల గణన ఘనంగాలను ప్రారంభించినట్లు తెలియజేశారు. బ్లాక్ వన్ పరిధిలోని ,ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్ లలో ఈ గణన పనులను ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగిస్తున్నారని అఖిలభారత పులుల గణన కార్యక్రమం జాతీయ ప్రాముఖ్యత కలిగినందున శాస్త్రీయ గణన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలవకుండా ఉండేందుకు వెంకటాపురం నుండి హటకేశ్వరం వరకు, పెచ్చేరువు, నాగలూటి మార్గం గుండా పాదయాత్రను ఫిబ్రవరి 8వ తేదీ వరకు అనుమతించబడదని సూచించారు. ఈ కాలంలో భక్తులు దోర్నాల మార్గం ద్వారా ప్రయాణించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 8 నుండి శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే భక్తులు యధావిధిగా అడవి మార్గం నుండి వెళ్లవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రజలు భక్తితోపాటు పర్యావరణ పరిరక్షణనపైన కూడా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వన్యప్రాణులను సంరక్షించడం, రక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ భవిత, ఐఎఫ్ఎస్సి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: