ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, బుద్ధానగర్ గ్రామంలో జరిగిన కాటం.పరమేశ్వర్ రెడ్డి, పోకనాటి.అఖిల ప్రియ ల వివాహ వేడుకలో జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు సయ్యద్.షర్ఫద్దీన్ అలీ, భావన వినోద్ కుమార్, జి.గోవిందు, కలబండి.మోషే, వీఆర్వో షేక్.ముర్తుజావలి, చెలిమిళ్ళ వైఎస్ఆర్సిపి నాయకులు ఎస్.శివలింగం, జూటూరు నాయకులు తిరుపతయ్య, పాస్టర్ రామదాసు, తదితరులు పాల్గొని, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కాటం.శివమ్మ, కాటం.శివ శంకర్ రెడ్డి, పోకనాటి.సుధాకర్ రెడ్డి, పి.సరస్వతి, శ్రీనాథ్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కృష్ణ మనోహర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కాటం.నారాయణరెడ్డి కాటం.శశిరెడ్డి కాటం.బ్రహ్మానందరెడ్డి, తదితర బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News