Friday, 11 September 2026 10:18:13 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ప్రజలందరూ ఆర్థిక,సాంకేతిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి:-ఎస్.లక్ష్మణ్ నాయక్(మేనేజింగ్ డైరెక్టర్ )

Date : 11 August 2026 01:36 PM Views : 87

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి సహకారంతో నాబార్డ్ ఆర్థిక మరియు సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించి, గ్రామంలో ఉన్న ప్రజలు, రైతులు అందరికి బ్యాంకులలో ఇన్సూరెన్స్ గురించి, ప్రభుత్వ స్కీమ్స్ గాని, కళాకారులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని ప్రజలకు ఎమ్.వి.రూరల్ ఫోల్క్ ఆర్ట్ ఆర్గనైజషన్ మహేష్ ఆధ్వర్యంలో ఆంద్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం మేనేజర్ & సీఈవో ఎస్.లక్ష్మణ్ నాయక్ పర్యవేక్షణలో ఆర్థిక అక్షరాస్యత మీద ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆంద్ర ప్రగతి రైతు సేవా సహకార సంఘం ప్రెసిడెంట్ సి.గోవిందు, టిడిపి నాయకులు మద్దూరు తిమ్మారెడ్డి, కేడీసీసీ బ్రాంచ్ ఆత్మకూరు సూపర్ వైజర్ సాయి కుమార్, ఆంధ్ర ప్రగతి రైతు సేవ సహకార సంఘం కంప్యూటర్ ఆపరేటర్ టి.అశోక్ కుమార్, గ్రామస్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :