Wednesday, 29 July 2026 08:10:05 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

పెట్టి లోన్స్ కింద కోటి రూపాయలు మంజూరు చేయాలని కేంద్ర సహకార బ్యాంకున కోరిన ఆత్మకూరు సొసైటీ చైర్మన్ షహాబుద్దీన్, టిడిపి నాయకుడు యుగంధర్ రెడ్డి

Date : 08 November 2025 07:09 PM Views : 250

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గం శాసనసబ్యులు బుడ్డా.రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం తెలుగుదేశం నాయకులు యుగందర్ రెడ్డి, ఆత్మకూరు సహకార పరపతి సంఘము చైర్మన్ ఆత్మకూరు షహబుద్దిన్ లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్- డి.విష్ణువర్ధన్ రెడ్డిని ఆయన స్వగృహములో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, జ్ఞాపిక చేతికి అందించి ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మకూరు సహకార పరపతి సంఘం చైర్మన్ షహబుద్దీన్, టిడిపి నాయకుడు యుగంధర్ రెడ్డిలు రైతుల సమస్యలను దృష్టిలో వుంచుకొని, చిరు వ్యాపారస్తుల ఇబ్బందులు చూసి సహకార సంఘము నుండి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో శనివారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్- డి.విష్ణు వర్ధన్ రెడ్డి ని ఆత్మకూరు సహకార సంఘానికి పెట్టి లోన్స్ క్రింద కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: