Monday, 14 September 2026 06:07:05 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రైతు సంఘాల విన్నపం

Date : 22 July 2026 10:44 PM Views : 74

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : భారత ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ దీనిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు పాములపాడు డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబుకు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు కే. నాగేశ్వర్ రెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు డి.స్వామన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్.బాలయ్య, కె.ఏసేపు, రైతు సంఘం నాయకులు బాల యేసు, వెంకటేశ్వర్లు, రంగస్వామి తదితరులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే మన రైతాంగం అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. డా॥ స్వామినాథన్ కమిషన్ సూచన సీ2+50 సూత్రం అమలు చేయబడినందున, మన రైతాంగం ఏటా 3 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి, పొగాకు, టమోటా, మామిడి, కోకో, రొయ్యలు తదితర పంటలు కనీస మద్దతు ధరలు కూడా లేక, కొనే నాధుడు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ స్థితిలో అమెరికా నుండి దిగిమతులు వచ్చిపడితే మన రైతాంగం పూర్తిగా నష్టపోతారన్నారు. కావున స్వేచ్ఛా -వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంతకం చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతున్నాం అన్నారు అన్నారు. గతంలో ఎస్.కె.ఎమ్. నాయకత్వానికి హామీ ఇచ్చిన విధంగా అన్ని పంటలకు సీ2+50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల వ్యవసాయ, కార్మికుల రుణాలు ఒక్కసారి రద్దు చేయించాలని కోరుతున్నామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :