Saturday, 12 September 2026 09:30:00 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ప్రతి ఇంటికి కూటమి సంక్షేమ ఫలాలు.. సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్

Date : 29 August 2026 08:01 PM Views : 85

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న"రెండేళ్ల సుపరిపాలన - అభివృద్ధి, సంక్షేమం"అనే కార్యక్రమం సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ లోని 8 వ వార్డు నందు టిడిపి నాయకులతో, కార్యకర్తలతో కలిసి నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ పాల్గొని, ఇంటింటికి తిరుగుతూ ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి మరియు ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట యూనిట్ ఇంచార్జ్ మోమిన్ షాకీర్, వార్డు అధ్యక్షులు విఎస్.మున్నా, బూతు ఇంచార్జ్ లు అన్వర్ భాష, మహబూబ్ బాషా, జలీల్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు విఎస్ .ఖలీల్, ఇర్ఫాన్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :