ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : *. . *. ఓర్వకల్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మెగా చెక్కుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజవర్గ ఎమ్మెల్యే గౌరు.చరితారెడ్డి, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, పాణ్యం నియోజకవర్గం అర్బన్ ఇంచార్జ్ పెరుగు.పురుషోత్తం రెడ్డి, ఓర్వకల్ మండల కన్వీనర్ నాగిరెడ్డి, పాణ్యం మండల కన్వీనర్ జయరాంరెడ్డి, గడివేముల మండల కన్వీనర్ దిలీప్ కుమార్ రెడ్డి, కల్లూరు మండల కన్వీనర్రా మాంజనేయులు, రాష్ట్రస్థాయి డైరెక్టర్లు కోపరేటివ్ సింగల్ విండో చైర్మన్లు, క్లస్టర్ ఇంచార్జిలు, బూత్ ఇంచార్జిలు తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు మండల నాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొని, అన్నదాత సుఖీభవ రైతుల అకౌంటు నందు చెక్కులు విడుదల చేయడం జరిగింది.
Admin
E Nivas News