Friday, 11 September 2026 09:05:59 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

బానముక్కుల వివాదాస్పదమైన దారిపై మాకు న్యాయం చేయాలని కోరుతూ తహసిల్దార్ జి.సుభద్రమ్మ కు అర్జీ సమర్పించిన బాధితులు

Date : 24 July 2026 10:35 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : పాములపాడు మండలంలోని, భానుముక్కల గ్రామ పొలిమేరలో ఉన్న సర్వే నంబర్ -203, 211, దారి విషయంలో గ్రామ ప్రజలకు మరియు వడ్డే శివుడు, వడ్డే శివశంకర్, వడ్డే హానుమక్క, వడ్డే మల్లేశ్వరయ్య, శివమ్మ , సునీత లకు వివాదం ఏర్పడిందని ఈ విషయంలో గత 30 సంవత్సరముల నుండి గ్రామ ప్రజలు ఏ విధంగా దారి వెంట పోతున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా పోవచ్చు అని ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ జాతీయ వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు తో కలిసి పాములపాడు మండల తహసిల్దార్ జి.సుభద్రమ్మ కు, డిప్యూటీ తహాసిల్దార్ పఠాన్ బాబు కు, ఆర్ఐ- డి.ఖాజాబి లకు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మరియు రెవెన్యూ కార్యాలయంలో ఉన్న పాత , కొత్త రికార్డుల ఆధారంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని జాతీయ వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు డాక్టర్ బత్తుల సంజీవరాయుడు తహసిల్దార్ ను కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :