Sunday, 13 September 2026 04:33:38 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు దామరేకుల రవి ని ఘనంగా సన్మానించిన పిఆర్టియు నాయకులు

Date : 03 July 2026 06:27 PM Views : 145

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ (సైన్స్) గా పనిచేస్తూ, 30-06-2026 న పదవీ విరమణ చేసి, నేడు ఘనంగా సన్మానం పొందటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.కరుణానిధి మూర్తి, పాములపాడు మండల విద్యాధికారి డి.బాలాజీ నాయక్, ఎంఈఓ-2 బి.గోపాల్, పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, డైట్ కాలేజ్ సీనియర్ లెక్చరర్ సురేష్ కుమార్, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్.ఇబ్రహీం, ఎస్.వి. రామిరెడ్డి, మధుసూదన్ రావు, పూర్వపు ఆత్మకూరు మండల విద్యాధికారి జానకిరామ్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు రాజేశ్వరమ్మ , వివిధ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. దామరేకుల రవి 30 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, పి ఆర్ టి యు సంఘ నాయకుడిగా ఆయన సేవలు, ఆయన విద్యార్థులకు అందించిన సహాయం ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయనను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పి ఆర్ టి యు నాయకులు, ఉపాధ్యాయులు, బంధు మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు సుమియన్, పాములపాడు మండల అధ్యక్షడు ఎ.సాంబ శివుడు, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్.మొయినుద్దీన్, పి ఆర్ టి యు జిల్లా నాయకులు వి. వెంకటసుబ్బయ్య, రామేశ్వర రెడ్డి, మహేశ్వర రావు, మరియు పాములపాడు జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఫిజికల్ డైరెక్టర్ కలబండి.రాజశేఖర్, హైమావతి, శారద, మనోరంజని, స్వామి శేఖర్, దామరేకుల రవి, సుబ్బనాయక్, రాంప్రసాద్, నజీర్ భాష, శ్రీనివాసులు, ఖాజా హుస్సేన్, ద్రాక్షాయని బాయి, సుహాసిని, చిన్న భారతి, శివ నాగలక్ష్మి, జయలత, విజయబాబు, ఏ.సుధాకర్, మల్లిక, రవీంద్ర నాయుడు, రమణి బాయి, మురళి రంగారెడ్డి, రామకృష్ణ, భవిత పాఠశాల ఉపాధ్యాయులు శంషుద్దీన్, రామమూర్తి, మరియు తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు, బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: