Monday, 14 September 2026 02:59:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

*"మానవ సేవే మాధవ సేవ" :-బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్*

అఖిల భారత ప్రాచీనత తెలుగు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు

Date : 23 November 2025 04:39 PM Views : 265

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : సత్య సాయి బాబా తన జీవిత సందేశంగా "మానవ సేవే మాధవ సేవ" (మానవునికి సేవ చేయడం దేవునికి సేవ చేయడమే) అనే సూత్రాన్ని అనుసరించి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాలను ప్రారంభించారనీ, ఆయన స్థాపించిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవలు కొనసాగుతున్నాయనీ బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ తెలిపారు. మండల కేంద్రమైన పాములపాడులోనీ, శివాలయంలో మండల భజన మండలి సంఘం ఆధ్వర్యంలో పుట్టపర్తి సత్య సాయిబాబా శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలువేసి, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భజన మండలి సంఘం అధ్యక్షులు భోజనం నాగేశ్వరరావు, గురూజీ వానాల నాగేశ్వరరావు లు మాట్లాడుతూ ప్రేమే మార్గం సత్యమే జీవం మానవజాతికి ఒక మంచి ఉత్తమమైన మార్గాలు తెలిపిన వ్యక్తి,అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు స్థాపించబడ్డాయి. వీటిలో గుండె, మూత్రపిండాలు మరియు ఇతర క్లిష్టమైన వ్యాధులకు సంబంధించిన చికిత్సలు మరియు శస్త్రచికిత్సలు కుల, మత, వర్ణ బేధం లేకుండా అందరికీ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భజన మండలి గురూజీలు ఆవులయ్య, గోపాలకృష్ణయ్య, శ్రీనివాసులు, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :