Tuesday, 28 July 2026 07:40:01 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

నంద్యాలలో వికలాంగులకు వసతి గృహం మంజూరు చేయాలనీ గ్రీవెన్స్ లో ఎన్జీవో లతో కలిసి వినతి పత్రం సమర్పించిన డాక్టర్ బత్తుల.సంజీవరాయుడు

Date : 29 June 2026 07:57 PM Views : 63

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల పట్టణంలో వికలాంగులకు వసతి గృహాన్ని మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో డిఆర్డిఏ ప్రాజెక్టు అధికారి శ్రీధర్ రెడ్డి కి మెమోరాండం జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల. సంజీవరాయుడు మరియు అరుణ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణ, జీవన్ సొసైటీ అధ్యక్షులు సుందర్ తదితరులు కలిసి ఇవ్వడం జరిగింది. నంద్యాలలో సుమారు వెయ్యి మంది వికలాంగులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారని వికలాంగులకు నంద్యాల పట్టణములో వసతి గృహం లేకపోవడం వల్ల బడి మధ్యలో మానివేస్తున్నారని కాబట్టి వసతి గృహం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది. కర్నూలు పట్టణంలోనీ, సి.క్యాంపులో వికలాంగులకు వసతి గృహం ఉందని, అదేవిధంగా నంద్యాలలో కూడా మంజూరు చేసి ఏర్పాటు చేయాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :