Sunday, 13 September 2026 01:44:00 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

సమగ్ర శిక్షా అభియాన్ నంద్యాల జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానంద రాజు ని మర్యాదపూర్వకంగా కలసిన జిల్లా పి ఆర్ టి యు నాయకులు

Date : 13 December 2025 09:22 AM Views : 267

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నేడు నంద్యాల జిల్లా నూతనంగా సమగ్ర శిక్షా అభియాన్, అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నిత్యానంద రాజు ని మర్యాదపూర్వకంగా కలసిన పిఆర్టియు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి, రాష్ట్ర నాయకులు అసోసియేట్ అధ్యక్షులు కె.కృష్ణారావు విజయ రావు, ఉపాధ్యక్షులు జె.సి.నరసింహులు, రాష్ట్ర కార్యదర్శి జగదీష్ బాబు, నాయకులు శివనాగి రెడ్డి, కె.మద్దిలేటి, రఘు, సుబ్రమణ్యం, కిరణ్ బాబు, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని కోరారు. మన బడి మన భవిష్యత్తు కింద అసంపూర్తిగా వున్న పనులను పూర్తి చేయాలని, పాఠశాలకు మిగిలిన 50% కంపోసిట్ గ్రాంట్ విడుదల చేయాలని, అప్గ్రేడ్ చేసిన హై స్కూల్ లకు అదనపు తరగతి గదులు మంజూరు చేయాలనీ, క్లస్టర్ పాఠశాలల సమస్యలు దృష్టిలో ఉంచుకొని రీ ఆర్గనైజ్ చేయాలని కోరారు. ఇతర సమస్యలపై ప్రాతినిధ్యం చేసి, ఆయనతో చర్చించడం జరిగింది. ఏపీసి- నిత్యానంద రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం కోసం, మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: