Tuesday, 15 September 2026 01:31:36 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

గ్రంథాలయాలు ప్రతి ఒక్కరికి నిరంతర విజ్ఞాన కేంద్రాలు

నిజాముద్దీన్ ఎంపియుపి ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం

Date : 20 November 2025 03:59 PM Views : 326

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి సి.వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీయుపి ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్.ఎం- నిజాముద్దీన్, జిల్లా పరిషత్ తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు లు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీయుపి ఉర్దూ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం- నిజాముద్దీన్, జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రంథాలయాలు ప్రతి ఒక్కరికి విజ్ఞాన బండాగారాలు అని అన్నారు. ఈ గ్రంధాలయాలలో రకరకాల పుస్తకాలు, దినపత్రికలు, వార పత్రికలు, నవలలు, చరిత్ర పుస్తకాలు ఈ విధంగా చాలా అందుబాటులో ఉంటాయన్నారు. కనుక విద్యార్థులు, గ్రామ ప్రజలు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్లి పుస్తక పఠనం చేసి, తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు వారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠకులు వీరన్న, నాగిరెడ్డి , వెంకటేశ్వర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగిందని గ్రంథాలయ అధికారి సివి కృష్ణారెడ్డి తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :