Saturday, 12 September 2026 10:42:07 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

కూటమి ప్రభుత్వ హామీల అమలు- గ్రామాల అభివృద్ధిలో ముందడుగు... ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డైరెక్టర్ జి.నాగముని

Date : 02 September 2026 03:35 PM Views : 56

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూల బాటలు వేస్తోందని టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు & పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరితారెడ్డి, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని లు అన్నారు. ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఇంటింటి అభివృద్ధి -కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఓర్వకల్లు మండలంలోని, బైరాపురం, గ్రామంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, నియోజకవర్గం అబ్జర్వర్ లక్ష్మి ప్రసాద్‌, మండల కన్వీనర్ బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి, ఏపీ ఈడబ్ల్యూ ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బైరాపురం గ్రామం చేరుకున్న ఎమ్మెల్యే గౌరు.చరితారెడ్డి కి రాష్ట్ర విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జి.నాగముని, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పుష్పగుచ్చం చేతికి అందించి, ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, తదితర నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లు, టిడిపి నాయకులు సుధాకర్, ఆదినారాయణ రెడ్డి, బొగ్గుల రవికుమార్, దానమయ్య, గొల్ల కృష్ణ, వెంకటాద్రి, ఖాజామీయ, విజయుడు, రామాంజనేయులు, సర్కార్, మహిళా నాయకులు, ఓర్వకల్ మండలంలోని, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :