Monday, 14 September 2026 06:02:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఆత్మకూరులో ఉచిత కంప్యూటర్, కుట్టు శిక్షణల కొరకు యువతీ, యువకులు దరఖాస్తులు చేసుకోండి

ఎస్.జిలాని బి ఉమెన్ ట్రస్ట్ అధ్యక్షురాలు

Date : 24 June 2026 12:19 AM Views : 178

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో రోజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ అధ్యక్షురాలు ఎస్.జిలాని బి ఆధ్వర్యంలో రెయిన్బో ఇన్స్టిట్యూట్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేస్తున్న 45 రోజుల ఉచిత కంప్యూటర్, కుట్టు శిక్షణ కొరకు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రోజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్టు అధ్యక్షురాలు ఎస్.జిలానీ బి మాట్లాడుతూ కుల మతాలకతీతంగా 18 సంవత్సరాల పైబడిన యువతి, యువకులు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలు, వారు ఏమైనా చదువుకొని ఉంటే మార్క్ లిస్టు జిరాక్స్ కాపీ తో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్డులో ఉన్న రెయిన్బో ఇన్స్టిట్యూట్ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరందరికీ 45 రోజులపాటు మహిళ ఇన్స్పెక్టర్లతో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు కేవలం 500 రూపాయలు చెల్లించి, శిక్షణ పొంది సర్టిఫికెట్స్ పొందవచ్చును. కనుక మా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఉమెన్ ట్రస్ట్ అధ్యక్షురాలు- 9030379008 నెంబర్ కు ఫోన్ చేసి కనుక్కోవచ్చునన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :