Sunday, 13 September 2026 02:51:39 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

విలువిద్యలో ఆత్మకూరు క్రీడాకారుణి ఆయేషా సిద్ధిఖి కి గోల్డ్ మెడల్ ప్రధానం

Date : 22 November 2025 10:21 PM Views : 623

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ దంపతుల కుమార్తె అయేషా సిద్ధిఖి విలువిద్య క్రీడాంశంలో అద్భుత ప్రతిభ కనబర్చారు. ఇటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అసోసియేషన్ సంబందించిన రాష్ట్ర, జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో పతకాలు సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తుంది. అయేషా సిద్ధిఖి ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖాదర్ వలీ, ముబారక్ ల కుమార్తె. వీరి కుటుంబం జీవనోపాధి నిమిత్తం మహబూబ్ నగర్లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అయేషా సిద్ధిఖి, మహబూబ్ నగర్ పట్టణంలోని, ఎం.ఎస్.పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, వారణాసిలో ఈ నెల 19న ప్రారంభమై శుక్రవారం ముగిసిన 69వ ఎస్జీఎఫ్ అండర్-14 విభాగం నేషనల్ ఆర్చరీ పోటీల్లో అయేషా సిద్దిఖి బంగారు పతకం సాధించారు. ఈ పోటీల్లో దేశంలోని, 32 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా కంపౌండ్ రౌండ్లో టీమ్ విభాగంలో అయేషా సిద్దిఖీ ప్రత్యర్థులతో తలబడి బంగారు పతకం సాధించారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన అయేషా సిద్ధిఖిని ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి-డాక్టర్ శారదాబాయి, ఆర్చరీ కోచ్ జ్ఞానేశ్వర్ లు అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆత్మకూరుకు చెందిన అయేషా సిద్ధిఖి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఆత్మకూరుకు చెందిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధీకులు హర్షం వ్యక్తం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: