Tuesday, 15 September 2026 08:27:07 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబులకు వినతి పత్రం సమర్పించిన డివ

Date : 30 December 2025 09:58 AM Views : 364

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, పాములపాడులోని, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో మిట్టకందాల గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, డిప్యూటీ తహాసిల్దార్-పఠాన్ బాబు లకు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు గ్రామస్తులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మండల అధికారులతో మాట్లాడుతూ పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో సర్వేనెంబర్ 504లో ప్రభుత్వ భూమి 104 ఎకరాల భూమిలో ఎస్సీ దళితులు దాదాపుగా 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అయితే ఇంతవరకు పట్టాలు మంజూరు చెయ్యలేదని ఆయన అన్నారు. పట్టాలు మంజూరు చేయనందున రైతు భరోసా క్రాప్ లోన్ తీసుకునే అవకాశం లేదని రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి భూ సమస్యల కోసం ప్రభుత్వం రి సర్వే పేరు మీద నిజమైన వ్యవసాయ దారులు ఎవరైతే ఉన్నారో రి సర్వే ప్రకారం వారి పేర్లు పొందపరచి ఎలాంటి తప్పు ఒప్పులు లేకుండా చూసి పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే మిట్టకందాల గ్రామంలో రీ సర్వే జరిగి నాలుగు నెలలవుతున్న ఇంతవరకు లబ్ధిదారుల పేర్లు విస్తీర్ణం తెలియజేయడం లేదని వెంటనే సాగు చేసుకుంటున్న లబ్ధిదారులకు వెంటనే పట్టాలు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మిట్టకందాల గ్రామ ప్రజలు, తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: