Sunday, 13 September 2026 12:08:16 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

వికసిత్ భారత్ జి రాంజీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు

Date : 18 May 2026 08:54 PM Views : 175

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : వికాషిత్ భారత్ జి రాంజీ పథకం రద్దు చేయాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి, జాతీయ ఉపాధి హామీ పథకం పని చేస్తున్న వ్యవసాయ కూలీలకు గడ్డపార పనిముట్లు పంపిణీ చేసి,పాత విధానాన్ని కొనసాగించాలని సి.పి.ఐ(ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం రోజు పగిడ్యాల మండలంలోని, లక్ష్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంచ వద్ద ఉన్న చెరువులో పని చేస్తున్న వ్యవసాయ కూలీలను కలిసి వారికున్న సమస్యల గురించి వివరంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం సి.పి.ఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని తీర్మానం చేయాలని సి.పి.ఐ (ఎం.ఎల్) లిబరేషన్ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం ఉపాధి కూలీలకు మౌలిక వసతులు కల్పించాలని మంచినీటి సమస్య, మజ్జిగ, 4 కిలోమీటర్లు నడిచి వస్తున్న వారికి రవాణా చార్జీలు ఇవ్వాలని,పేస్ యాప్ రద్దు చేయాలని, సరైన సమయంలో నెట్టు రాకపోవడంతో కొంతమంది కూలీలు వెనక్కి పోయే పరిస్థితి ఉందన్నారు. కూలీలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందన్నారుగత 10 సంవత్సరాల క్రిందట ఇచ్చినటువంటి గడ్డపారలు తప్ప, ఇంతవరకు పనిముట్లు ఇవ్వలేదని ఆవేదన పడ్డారు ఉపాధి కూలీలకు ఉష్ణోగ్రత 45%శాతం ఉండడం వల్ల ఉపాధి కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కూలీలకు రోజు వారి కూలీ 600 రూపాయలు వేతనం కల్పించాలని 200 రోజులు పని కల్పించాలని వేసవి అలవెన్స్ 30 శాతం ఇవ్వాలని ప్రతి ఉపాధి కూలీకి పదివేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని పనిచోట ప్రమాదంలో చనిపోతే రూ.30 లక్షలు ఇవ్వాలని ప్రమాదంలో గాయపడిన రూ 5.లక్షలు ఇవ్వాలని, వారికి వీటి సాధనకై ఈ పోరాటాల కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికల ఉద్యమం కొనసాగించడానికి సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సాములు, జి.జయరాజు, ఏం.సలీం, ఎం.విష్ణువర్ధన్, ఎస్.సలీం, ఎల్.రాజా గౌడ్, జి.నాగన్న, వై.సునీల్, వై.లోకన్న, కే.ఏసేపు, వై.చక్రి, ఫిట్టర్ మాబు, కే.దావీదు, జి.రాజాముని,ఎస్.వజీర్ భాష, ఎం.శ్రీనివాసులు, బి.గోకారి, పి.శేషన్న, ఏ.జానకి రామ్, ఏంరంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: