Sunday, 13 September 2026 12:56:43 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

ఘనంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా.లోకేష్ బాబు జన్మదిన వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- గంజాయి.నాగముని

Date : 23 January 2026 10:52 PM Views : 235

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నందు టిడిపి లీగల్ సెల్ మరియు లోకేష్ బాబు అభిమానులు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ గంజాయి.నాగముని పాల్గొని జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా.లోకేష్ కు అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు విని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలను ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు అందజేయడం జరిగింది అని అన్నారు. అలానే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా పెట్టుబడులను తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిరంతరము పాటుపడుతున్న వ్యక్తి మన లోకేష్ బాబు కావున భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా మనము చూడాలని ఆయన ఆకాంక్షించారు. మంచి నాయకుడు లోకేష్ బాబు అంటూ ఆయన కొనియాడాడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర న్యాయవాదుల సంఘం కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ విద్య సంక్షేమం మౌలిక సదుపాయాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్ జిల్లా కోర్టు పిపి- రంగారావు కుమార్, మాదేశ్ శేషన్న, రాజేష్, తిరుపతయ్య, శేఖర్ బి.కె.నాగరాజ్, రామకృష్ణ, ఇతర న్యాయవాదులు అందరూ పాల్గొని, నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :