Sunday, 13 September 2026 03:28:41 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

18 సంవత్సరాలు నిండిన యువత కొత్త ఓటరు గా నమోదు చేసుకోవాలి :- డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)

Date : 31 August 2026 02:39 PM Views : 105

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన సామాజికవేత్త & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు భారతదేశంలోని 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతి, యువకులందరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి ఒక్కరికి వజ్రాయుధమని అన్నారు. ఓటు హక్కు అనేది ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని గద్దె దించాలనీ నిర్వహిస్తున్నారు. నమోదు చేసుకోవడానికి అర్హతలు 01 అక్టోబర్, 2008వ సంవత్సరం లేదా అంతకు ముందు జన్మించిన వారు ఓటు హక్కు కు అర్హులనీ అన్నారు. కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్, జనన ధృవీకరణ పత్రం జిరాక్స్ /లేదా 10వ తరగతి(ఎస్ఎస్ సి) మార్క్ లిస్ట్ జిరాక్స్ / ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టిసి), 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటర్ ఐడీ జిరాక్స్, మొబైల్ నంబర్ లతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామ / వార్డు సచివాలయంలో, మీ సేవ (Mee Seva) కేంద్రంలో, NVSP పోర్టల్: www.nvsp.in లో నమోదు చేసుకొని, ఆ రసీదు, మీ ఆధారాలు స్థానిక (బి ఎల్ వో)బూతు లెవెల్ ఆఫీసర్ కు గాని, స్థానిక (వీఆర్వో) విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కు సమర్పించాలన్నారు. వారు పరిశీలన చేసి, ఎలక్షన్ (ఆర్వో)రిటర్నింగ్ ఆఫీసర్ కు పంపిస్తారన్నారు. అప్పుడు మనకు కొత్త ఓటు వస్తుందన్నారు. మీ ఓటు - మీ హక్కు ఓటరుగా నమోదు చేసుకోండి- మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండని యువతి, యువకులకు పిలుపునిచ్చారు. ఏ ఎన్నికలు జరిగినా కూడా మనదేశంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని, మంచి నేతలు ఎన్నుకోవాలి అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: