Friday, 11 September 2026 10:26:48 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

సామాజికవేత్త బి.యుగంధర్ అన్న కుమారుడు డాక్టర్ బేతం.హర్ష వివాహ వేడుకలో జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు

Date : 08 August 2026 05:49 PM Views : 397

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, ఫంక్షన్ హాల్ లో ప్రముఖ సామాజికవేత్త బేతం.యుగంధర్ అన్న న్యూటన్ బాబు, బేతం.సుహాసిని ల కుమారుడు డాక్టర్ బేతం హర్ష, డాక్టర్ దివ్య కాంతి వివాహ వేడుకలో జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు ఎస్.షర్పద్దీన్ అలి, మాడుగుల.రాము గౌడు, కే.నాగన్న, భావన వినోద్ కుమార్, నాగశేషులు, శంకర్, చంద్రశేఖర్, బి.వెంకటరమణ, ఎమ్మార్పీఎస్ నాగరాజు, తదితరులు పాల్గొని, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదించారు. మొదట ఈ బేతం వారి వివాహ వేడుకకు వచ్చిన వారందరికీ మానవతా నిలయం వృద్ధాశ్రమం ఫౌండర్ బేతం.చర్చిల్ యుగంధర్ ఆత్మీయ పలకరింపుతో, ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులు ఎస్.షర్ఫద్దీన్ అలి, ఎం.రాము గౌడ్, కే.నాగన్న, భావన వినోద్ కుమార్, బి.వెంకటరమణ, చంద్రశేఖర్, నాగశేషులు, శంకర్, లు మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణానికి చెందిన డాక్టర్ బేతం.హర్ష, విజయనగరం పట్టణంలోని, తోటపాలెం కు చెందిన కే.నాగేశ్వరరావు, కె.జయరాణి ల పదవ పత్రిక డాక్టర్ దివ్య క్రాంతి ల వివాహము అంగరంగ వైభవంగా జరగడం అందరికీ ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బేతం.చాణక్య, విజయమాధవి, చంద్రగుప్త, రూత్ మణి, టెస్సీ, అద్విత్, సిసిలి, సిరిల్, డాక్టర్ డి.నాగన్న, ప్రజానాట్యమండలి కళాకారుడు వెంకటేశ్వర్లు, డివిఎంసి నెంబర్ లింగాల నాగరాజు, తదితర ప్రజాసంఘాల నాయకులు, మిత్రులు, బంధువులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :