ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహకల్ప పథకం ద్వారా ఇల్లు పొందిన *మండ్ల మద్దమ్మ, గారికి, మండ్ల రంగస్వామి సొంతింటి కల నిజం చేసుకున్న లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హౌసింగ్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి రిబ్బన్ కటింగ్ చేసి, గృహప్రవేశం అనంతరం లబ్ధిదారులకు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో- పి.సువిత్రమ్మ, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, హౌసింగ్ శాఖ అధికారులు, మండల కన్వీనర్ పాలచాని.మహేశ్వర్ రెడ్డి, మాండ్ర.శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ- రవీంద్ర, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News