Tuesday, 15 September 2026 08:26:53 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మపత్తికొండ ప్రభుత్వ ఎస్సి హాస్టల్ డైనింగ్ హాలు ను పత్తికొండ ఎమ్మెల్యే కే.శ్యాంబాబు, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని

Date : 02 January 2026 07:42 PM Views : 302

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు/ పత్తికొండ : పత్తికొండ పట్టణంలో ఒక కోటి, నాలుగు లక్షలు రూపాయల నిధులతో కట్టిన ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ డైటింగ్ హాల్ ను ఎమ్మెల్యే కె.శ్యాంబాబు, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు నాగిరెడ్డి, ఇంజనీర్ అజాజ్ భాష కాంట్రాక్టర్ నరేష్, సోషల్ వెల్ఫేర్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.శ్యాంబాబు, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించిన ప్రత్యేక చొరవ పదో తరగతి విద్యార్థులకు సూచనలు, చదువుకొనుటకు వారికి అందివచ్చే అవకాశాల గురించి తెలియజేయడం జరిగింది. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు హాస్టల్ కు మంచి పేరు తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :