Sunday, 13 September 2026 02:43:10 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

రైతులకు గడ్డి విత్తనాలను పంపిణీ చేసిన పశు వైద్యాధికారి పి.భాస్కర్

Date : 15 May 2026 10:36 PM Views : 169

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : లాభసాటిగా మార్చేందుకు రైతులకు మేలైన పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీతో రైతు సేవా కేంద్రాలు, పశువైద్య కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పాములపాడు పశు వైద్యశాల డాక్టర్ పి.భాస్కర్ తెలిపారు. శుక్రవారం పాములపాడులోని, పశువైద్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానికంగా ఎక్కువగా డిమాండ్ ఉన్న సిఎస్ హెచ్-24 జొన్న రకం, ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. సిఎస్ హెచ్-24 జొన్న 5 కిలోల ప్యాకెట్ అసలు ధర రూ.460 కాగా, ప్రభుత్వం సబ్సిడీ రూ.345 పోను రైతు రూ. 115 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. మొక్కజొన్న 5 కిలోల ప్యాకెట్ విలువ రూ.340 ఉండగా, రూ.255 సబ్సిడీ పోను రైతు రూ.85 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. రైతు తమ పొలంలో కనీసం 10 శాతం మేర పశుగ్రాసాన్ని సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది తిరుమలేశ్, కవిత, రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :