ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : విద్యాహక్కు చట్టం ప్రకారం 220 రోజుల పని దినాలు ఉన్నందున రేపు యధావిధిగా సెలవు ప్రకటించాలని (డీఈవో) జిల్లా విద్యాధికారి ఆర్.జనార్ధన్ రెడ్డి కి ప్రాతినిధ్యం వహించిన పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.భాస్కర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రాంపక్కి రెడ్డి , రాష్ట్ర నాయకులు కె.కృష్ణారావు, విజయ రావు, జె.సి.నరసింహులు, సుభాన్, తదితరులు పాల్గొని, అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Admin
E Nivas News