Saturday, 13 June 2026 02:19:27 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన వీరాభిమాని టి.షాజహాన్ బేగం

Date : 30 December 2025 09:09 PM Views : 233

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : జూపాడుబంగ్లాలో, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన వీరాభిమాని & సమాజ సేవకురాలు టి.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమాజ సేవకురాలు టి.షాజహాన్ బేగం, రజక సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి మౌలాలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు టి.మౌలాలి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుబ్బమ్మ, తదితర నాయకులు, రక్తదాతల ఆధ్వర్యంలో భారీ కేకులు కట్టింగ్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం రక్తదాతలు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వీరందరికీ వీరాభిమాని టి.షాజహాన్ బేగం పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలియజేసి,అభినందించడం జరిగింది. మన నందికొట్కూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోగూరు.ఆర్థర్ గారి జన్మదిన సందర్భంగా ముందస్తుగా జూపాడుబంగ్లాలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థర్ అభిమానులు 30 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. మహిళలు, ఆర్థర్ అభిమానులు కేక్ కట్ చేసి, ఆర్థర్ కి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం, జిల్లా నాయకులు టి.మౌలాలి లు మాట్లాడుతూ ఆర్థర్ ప్రజల మనిషి అందరిని ఆదరించే వ్యక్తి ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరకాలం బతికే ఉంటాయని చెప్పారు. అలాంటి గొప్ప ఎమ్మెల్యే ఉన్నట్టుగా ఏ ఎమ్మెల్యే ప్రజలకు ఆదరించలేదని ఇలాంటి మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు కోరాలి అని చెప్పారు. ఈ సందర్భంగా రిటైర్డ్ సిహెచ్ఓ మౌలాలి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆర్థర్ వంటి గొప్ప నాయకుడిని ఎన్నటికీ మరువకూడదని మంచి మనసున్న నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థర్ వీరాభిమానులు, మహిళలు స్వచ్ఛందంగా సంతోషంగా పాల్గొన్నారు. ఇలాంటి మంచి వ్యక్తి అయినా మన ఆర్థర్ జన్మదినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేట్ చేసినవారికి, మరియు అక్షయ బ్లడ్ బ్యాంకు వారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షాజహాన్ బేగం ధన్యవాదాలు తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :