Tuesday, 15 September 2026 09:14:40 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

హలో బి.సి-చలో ఢిల్లీ" పోరుగర్జనను విజయవంతం చేద్దాం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్

Date : 07 July 2026 10:47 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : బీసీల హక్కుల సాధన కోసం ఢిల్లీలోని, జంతర్ మంతర్ వద్ద చేపట్టే 'హలో బీసీ,- చలో ఢిల్లీ' పోరుగర్జనను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన పాములపాడులోని, మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నందు హలో బీసీ -చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రాలు జాతీయ బీసీల రాష్ట్ర కార్యదర్శి సంజన్న, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఆర్. గోపాల్, మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉప్పరి శివన్న, కమిటీ సభ్యులు రామ్మోహన్, తదితర నాయకులు కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27, 28 వ తేదీలలో ఢిల్లీలోని, జంతర్ - మంతర్ దగ్గర దీక్ష, 27వ తేదీన సెమినార్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి సంజన్న మాట్లాడుతూ జంతువులకు, కుక్కలకు, సింహాలకు, నక్కలకు లెక్కలు ఉన్నాయి కానీ, దేశంలో మెజార్టీ ప్రజలైన బీసీల లెక్కలు తేల్చక పోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కులగనణ చేపట్టి, ఎవరి జనాభా ఎంత వారికంతా విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటాలు కల్పించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉప్పరి శివన్న, జాతీయ బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.ఎస్.ఆర్.గోపాల్, మండల కమిటీ సభ్యులు రామ్మోహన్, సురేష్, బిసి కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: