Wednesday, 29 July 2026 01:44:19 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఏపీ ఆర్ విడిఎస్ నూతన జిల్లా ఉపాధ్యక్షుడు వి.రామకృష్ణుడు కు ఘనంగా సన్మానం చేసిన ప్రజాసంఘాల నాయకులు కే.అంకన్న ఎం.వెంకట రమేష్ బస్తిపాటి. మౌలాలి

Date : 16 January 2026 09:57 PM Views : 309

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోని, సిపిఎం పార్టీ కార్యాలయంలో, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం నూతన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వి.రామకృష్ణుడు కు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి అంకన్న, టిడిపి రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవాసమితి నంద్యాల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం వెంకట రమేష్, రాష్ట్ర రజక సంక్షేమ సంఘం మాజీ కార్యదర్శి బస్తిపాటి మౌలాలి లు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రజక వృత్తిదారుల సంఘం నంద్యాల జిల్లా నూతన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వి.రామకృష్ణుడు కు మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, టిడిపి రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవాసమితి నంద్యాల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం.వెంకట రమేష్, రాష్ట్ర రజక సంక్షేమ సంఘం మాజీ కార్యదర్శి బస్తిపాటి మౌలాలి లు రజక సంఘం జిల్లా నాయకులు సి ధర్మయ్య, జాతీయ బీసీల కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు, కెవిపిఎస్ మండల కార్యదర్శి ఎం.రాజు, జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల అబ్రహం, రజక వృత్తిదారుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జె.నరసింహులు, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు- ఎస్.షర్ఫద్దీన్ అలి, మైనార్టీ సంఘం నాయకులు షేక్.మక్బూల్ , తదితర నాయకులతో కలిసి శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :