ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / బండి ఆత్మకూరు : పి ఆర్ టి యు సీనియర్ నాయకులు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు అన్నెం.చిన్న భాస్కర రెడ్డి (జెడ్పిహెచ్ఎస్ ఎర్రగుంట్ల బండిఆత్మకూరు మండలం) పదవీ విరమణ సందర్భంగా నేడు వారు పనిచేయుచున్న పాఠశాలలో జరిగిన సన్మాన సభలో పి ఆర్ టి యు నంద్యాల జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షులు ఎన్.వి.భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ భాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై.రామ పక్కిరెడ్డి, హాజరై ఏ.సి.భాస్కర రెడ్డి దంపతులకు శాలువాలు కప్పి, పూలమాలలు మెడలో వేసి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కృష్ణారావు, చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దేవనాల శ్రీనివాసులు, సుదర్శన్ రెడ్డి, శివ నాగిరెడ్డి, హుస్సేన్ సాహెబ్, జెసి. నరసింహులు, రజనీకాంత్ రెడ్డి, బండిఆత్మకూరు మండల నాయకులు పి.శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శివప్రసాద్, శ్రీనివాసరెడ్డి, గజేంద్రుడు, శేఖర్ రెడ్డి వివిధ మండలాల నాయకులు రాజగోపాల్ రెడ్డి, విశ్వనాథ్, ఆనందప్ప, విశ్వనాథరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రఘు, తిమ్మరాజు, శివరామిరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మీ ఈశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మద్దిలేటి, వెంకటేశ్వర రెడ్డి, మహిళా ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి, శోభారాణి, అనిత, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News