Wednesday, 29 July 2026 10:32:32 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఇస్కాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నాయకులు, అధికారులతో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 01 December 2025 06:14 PM Views : 287

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, ఇస్కాల గ్రామంలో ఎన్టీఆర్- భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని, లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య నాయకులు, అధికారులతో కలిసి పెన్షన్ నగదును పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఇస్కాల గ్రామ ప్రజలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ రాని వాళ్ళు, పింఛన్లు ఇప్పించాలని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గిత్త.జయసూర్య స్పందిస్తూ, ఎంపీడీవో కి, వీరందరూ అప్లికేషన్లు ఆన్లైన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్- జి.సుభద్రమ్మ, ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, ఎస్సై కే.సురేష్ బాబు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, టిడిపి బిసి సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడు, వేంపెంట సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, ఈఓఆర్డి సులోచన, పంచాయతీ కార్యదర్శి పి.నాగ శేషులు, టిడిపి నాయకులు హరినాధ రెడ్డి, బండ్లమూరి.వెంకటేశ్వరరావు, భూమా.రాములమ్మ, ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, లింగస్వామి, రుద్రవరం షేక్.కరీం భాష, సురేష్, కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :