Monday, 14 September 2026 06:03:51 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

పాముకాటుకు గురైన శ్రామికురాలు జి.రమణమ్మ ను పరమర్శించిన ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, ఏపీఓ బి.జయంతి, డీవీఎంసీ మెంబర్ ఎల్.నాగరాజు

Date : 17 May 2026 06:41 AM Views : 253

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో, భవనాసి వాగులో ఉపాధి హామీ పనిచేస్తూ పాము కాటుకు గురైన శ్రామికురాలు గ్రంధివేముల.రవణమ్మ, భర్త వెంకటస్వామి ల ఇంటి దగ్గరకు ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, ఏపీవో- బి.జయంతి, డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు, ఈసీ, టీఏలు, ఎఫ్ఎ లు వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నందు (మేజర్ కెనాల్) భవనాసి వాగులో పూడికతీత పనులు చేస్తుండగా జి.రవణమ్మ- వెంకటస్వామి అనె శ్రామికురాలికి పాముకాటు వేయడం జరిగింది. ఆమెకు తక్షణమే ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతము ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని త్వరగా కోలుకుంటుందని అన్నారు. ఆమెకు, కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, ఏమి కాదు అని, ఏమైనా అవసరమైతే మెరుగైన వైద్యము అందిస్తామని అన్నారు. కనుక మండలంలోని, అన్ని గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ శ్రామికులు విష సర్పాల బారిన పడకుండా, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా పనులు చేయాలని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైనా అనుకోకుండా ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది ఈసీ ఎం.గౌస్, టి.ఏ లు స్వాములు, ఫయాజ్, శ్రీకాంత్ ఫీల్డ్ అసిస్టెంట్ జె.లింగస్వామి, ఉపాధి హామీ మెట్లు, కూలీలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: