Tuesday, 28 July 2026 07:52:57 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

కేకే ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ప్రారంభం

Date : 08 November 2025 08:30 PM Views : 265

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : వెలుగోడు మండల కేంద్రంలోని, గుంతకందాల గ్రామంలో శనివారం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణ స్వామి ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ను గ్రామ రైతులు, రైతు సాధికార సిబ్బంది, నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ ఎస్ ఆర్ పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ రైతులు అధిక మోతాదులో రసాయన పురుగు మందులు వాడటం వల్ల నేల, ఆహారం, గాలి కాలుష్యంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని అలాగే పంటలకు అయ్యే పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి భూమిలో పోషకాలు తగ్గిపోతున్నాయన్నారు. నేల ఒక జీవచ్ఛవంలా ఐపోయిందని అందుకోసం ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలన్నారు. గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను ఉపయోగించుకొని తమకు కాషాయాలను, ఘన, ద్రవ జీవామృతాలను కొనుగోలు చేసుకోనీ వాడుకోవచ్చు అని అన్ని రకాల కషాయాలు లభిస్తాయి అని అలాగే ప్రతి రైతు కచ్చితంగా ఒకే పంట కాకుండా పంట మార్పిడి విధానంతో వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. అనంతరం ఎంఎఫ్ఏ. నాగరాజు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంను అందరూ రైతులు ఉపయోగించుకోవాలని ఈబిఆర్ సీ కేంద్రం ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తుందని అలాగే అన్ని రకాల కాషాయాలు, పిఏండిఎస్ కిట్లు, విత్తనాలు లభిస్తాయి అని రైతులు వినియోగించుకోవాలన్నారు. లాంగ్ మాస్టర్ ట్రైనర్ మహబూబ్ భాష ప్రకృతి వ్యవసాయంలో పంట సాగు మరియు కాషాయాల వినియోగం మీద రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంలో పంటల సాగు విధానం, పిఏండిఎస్ పద్దతి గురించి వివరించటం జరిగింది. జీవామృతం తయారు చేసి దాని వినియోగం గురించి రైతులకు పూర్తిగా తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పి. నరేంద్ర గౌడ్, ఎన్ ఎఫ్ ఏ నాగరాజు, మాస్టర్ ట్రైనర్ మహబూబ్ బాషా, డిఎంఎంటి సుబ్బారాయుడు, యూనిట్ ఇంచార్జి లు నజీర్, చక్రవర్తి, నాగరాజు, గ్రామ ఐసిఆర్పి లు, గ్రామ రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: