Monday, 14 September 2026 04:01:01 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

శాంతిభద్రతల రక్షకుడికి సముచిత గౌరవం

జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం

Date : 27 January 2026 07:42 AM Views : 250

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : పోలీసు శాఖలో అంకితభావంతో పనిచేస్తూ, నేర నియంత్రణలో తనదైన ముద్ర వేసిన ఆత్మకూరు ఎస్సై డి.వి. నారాయణరెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారం రావడం జరిగింది. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ లు ఆయనకు ఈ ప్రశంసా పత్రాన్ని ఎస్సై డివి.నారాయణరెడ్డి కి ప్రధానం చేయడం జరిగింది. *నేరగాళ్లపై ఉక్కుపాదం.. బాధితులకు న్యాయం* ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి నారాయణరెడ్డి తీసుకున్న చర్యలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్:* క్లిష్టమైన కేసులను ఛేదించడంలో, దర్యాప్తులో శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ నేరస్థులకు శిక్ష పడేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పెండింగ్ కేసులు: స్టేషన్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించి రికార్డులను క్లియర్ చేశారు. *పబ్లిక్ రిలేషన్స్- 'ఫ్రెండ్లీ పోలీసింగ్* నేరస్థులకు సింహస్వప్నంగా మారుతూనే, సామాన్య ప్రజలకు పోలీసు శాఖపై నమ్మకం కలిగేలా నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. కర్తవ్యమే నా దైవం.. పురస్కారం అందుకున్న అనంతరం ఎస్సై నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పోలీసు వృత్తి అనేది ఒక బాధ్యత అని, ప్రజా సేవలో దక్కిన ఈ గుర్తింపు తన ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసిందని అన్నారు. ఉన్నతాధికారుల మార్గనిర్దేశంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎస్సైకి అవార్డు రావడం పట్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్, తోటి సిబ్బంది మరియు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: