Saturday, 13 June 2026 02:22:00 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి, నందికొట్కూరు ఇంచార్జ్ గౌరు.వెంకటరెడ్డి, ఇతర నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర

Date : 02 January 2026 12:11 AM Views : 217

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : కర్నూలు పట్టణంలోని, వారి స్వగృహంలో పాణ్యం ఎమ్మెల్యే & నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌరు. చరిత రెడ్డి నందికొట్కూరు నియోజవర్గం ఇంచార్జ్ గౌరు. వెంకట్ రెడ్డి కి యువ నాయకుడు గౌరు. జనార్దన్ రెడ్డి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ నాగిరెడ్డి, తదితరులకు ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని పుష్పగుచ్చాలు, పండ్లు చేతికి అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగమునికి మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు రాముడు, బైరాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు రవికుమార్, కృష్ణుడు, దానమయ్య, చంద్రశేఖర్, ఉమాపతి, రిటైర్డ్ ఎస్సై- ప్రసాద్ మరికొంతమంది అభిమానులు వచ్చి పూల మాలలు మెడలో వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి నూతన సంవత్సరం-2026 శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో మనమందరము, మన నాయకులందరూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో కలిసి మెలిసి సోదరుభావంతో ఉండాలని అందులో నేను ఉండాలని, ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :