Wednesday, 29 July 2026 09:20:47 PM
# వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం..

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని-సుజాత దంపతులు

Date : 14 December 2025 08:26 PM Views : 342

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ శ్రీశైలం : నంద్యాల జిల్లాలోని, శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి లను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని, ఆయన సతీమణి- జి.సుజాత లు ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, జి.సుజాత దంపతులు శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారిని, మల్లికార్జున స్వామి నీ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందులో మేముండాలి అని ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్రంలోని, రైతులందరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారికి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకున్నామన్నారు. రాష్ట్రంలోని మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, నాయకులతో, కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, మాకు భ్రమరాంబ అమ్మవారి, మల్లికార్జున స్వామి ల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: